గాజా: పిల్లల మానసిక ఆరోగ్యానికి సర్కస్ స్కిల్స్ నేర్పిస్తున్న టీచర్

గాజా: పిల్లల మానసిక ఆరోగ్యానికి సర్కస్ స్కిల్స్ నేర్పిస్తున్న టీచర్

గాజాలో పిల్లల మానసిక ఆరోగ్యం కోసం సర్కస్ నైపుణ్యాలను నేర్పిస్తున్నారు.

యూసఫ్ ఖోదిర్ ఆన్‌లైన్ వీడియోల సాయంతో తనంతట తానే వాటిని నేర్చుకుని ఇప్పుడు సొంతంగా శిక్షణా కేంద్రాన్ని నడుపుతున్నారు.

ఇక్కడ విద్యార్ధులు ప్రాంతీయ అభద్రతల మధ్య సర్కస్ ట్రిక్స్ నేర్చుకుంటూ తమలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని పెంపొందించుకుంటున్నారు.

సర్కస్ శిక్షణ

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)