ఇలాంటి చేపలను మీరు తిని ఉండరు.. వీటి ప్రత్యేకత ఏంటంటే?
ఇలాంటి చేపలను మీరు తిని ఉండరు.. వీటి ప్రత్యేకత ఏంటంటే?
చేపల వేట గురించి కాసేపు మరిచిపోండి. ఇపుడు చేప ముక్కను కూడా ప్రింట్ తీయవచ్చు. మనిషి తినగలిగే చేప ముక్కలను రెండు కంపెనీలు ప్రింట్ తీసి మరీ వడ్డిస్తున్నాయి.
గ్రూపర్, ఈల్ చేప ముక్కలను వీళ్లు తయారుచేస్తున్నారు.

ఇంతకీ ఆ చేప ముక్కలను ఎలా ప్రింట్ తీస్తున్నారు. అలా తీసి ఎలా వడ్డిస్తున్నారు? ఎక్కడ ఈ ప్రింట్ తీస్తున్నారు? బీబీసీ ప్రత్యేక కథనం..
ఇవి కూడా చదవండి
- ఒసామా బిన్ లాడెన్‌ను చంపడానికి బరాక్ ఒబామా బృందం ఎలా వ్యూహం పన్నింది? 'ఎ ప్రామిస్డ్ ల్యాండ్’ పుస్తకంలో వివరించిన అమెరికా మాజీ అధ్యక్షుడు
- భారత్ vs పాకిస్తాన్: ముస్లిం జనాభా గురించి నిర్మలా సీతారామన్ అన్న మాటలు ఎంతవరకు నిజం? - రియాల్టీ చెక్
- పాకిస్తాన్: అహ్మదీయులు ముస్లింలు కారా... వారి మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయ్...
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









