ఈ భూగ్రహంపై నడిచిన అతి పెద్ద జంతువు అవశేషాలు ఇవి....
ఈ భూగ్రహంపై నడిచిన అతి పెద్ద జంతువు అవశేషాలు ఇవి....
లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో ఓ పాటగాటిటన్ డైనోసార్ ప్రదర్శనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇది ఈ భూగ్రహంపైన సంచరించిన అతి పెద్ద జంతుజాతికి చెందింది. దాదాపు 10 ఏళ్ల కింద అర్జెంటీనాలో దీని భారీ ఎముకలు బయటపడ్డాయి.
దీని అస్థిపంజరం ప్రతిరూపాన్ని ఇప్పుడు ప్రదర్శనకు పెట్టబోతున్నారు. అంటే, ప్రజలు దాన్ని ముట్టుకోవచ్చు, దాని కింది నుంచి నడవొచ్చన్నమాట.
బీబీసీ సైన్స్ ఎడిటర్ రెబెకా మోరెల్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:
- ఐపీఎల్ 2023: టోర్నీని రసవత్తరంగా మార్చబోతున్న 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ ఏంటి?
- సెమాగ్లుటైడ్: బరువు తగ్గించే ఈ ఇంజెక్షన్‌కు అంత డిమాండ్ ఎందుకు?
- తెలంగాణ: ఆదివాసీలు పరిశ్రమలు పెట్టేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడం ఎలా?
- ‘‘ఆయన నాలుగేళ్లుగా నీళ్లు పోసుకోలేదు... అడవిలోనే ఒంటరి జీవితం... అటవీ ఏనుగులున్నా భయపడలేదు’’
- 'జీన్ ఎడిటెడ్ ఫుడ్' అంటే ఏంటి? అది తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









