పిల్లల్లో ఏరోస్పేస్ పట్ల ఆసక్తిని పెంచేందుకు వినూత్న ప్రయత్నం

పిల్లల్లో ఏరోస్పేస్ పట్ల ఆసక్తిని పెంచేందుకు వినూత్న ప్రయత్నం

కరోనా మహమ్మారి సమయంలో విమానాల రాకపోకలు ఆగిపోవడంతో ఈ రంగంలో పనిచేసే చాలా మంది సిబ్బంది ఉద్యోగాలు పోయాయి. ఆ తర్వాత కాలంలో విమానయాన రంగంలో మళ్లీ సిబ్బందిని తీసుకోవడం కష్టంగా మారింది.

విమానయాన నైపుణ్యంలో అంతరం ఏర్పడకుండా ఉండేందుకు, పిల్లల్లో ఏరోస్పేస్ పట్ల ఆసక్తిని పెంచేందుకు.. బ్రిటన్‌లో ఫ్లైయింగ్ క్లాస్ రూం ఏర్పాటు చేశారు.

ఇక్కడ 11 ఏళ్ల వయసు నుంచే పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. ఆ విశేషాలేంటో బీబీసీ ప్రతినిధి మార్క్ యాష్‌డౌన్ అందిస్తున్న కథనంలో చూద్దాం.

విద్యార్ధులు

ఫొటో సోర్స్, www.cranfield.ac.uk

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)