మహిళల ప్రపంచ కప్: భారత్, దక్షిణాఫ్రికా ఫైనల్ మ్యాచ్ 9 ఫొటోల్లో.. స్టేడియంలో రోహిత్ శర్మ, సచిన్, నారా లోకేశ్

నవీముంబయి, డీవై పాటిల్ స్డేడియం, భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా

ఫొటో సోర్స్, Getty Images

నవీ ముంబయిలో డీవై పాటిల్ స్డేడియంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి అభిమానులు, సెలబ్రెటీలు భారీగా తరలివచ్చారు.

ప్లకార్డులతో భారత క్రికెటర్లను ఉత్సాహపరుస్తున్నారు.

నవీముంబయి, డీవై పాటిల్ స్డేడియం, భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా

ఫొటో సోర్స్, X/Naralokesh

ఫొటో క్యాప్షన్, మ్యాచ్ చూడటానికి కుటుంబంతో వచ్చిన ఏపీ మంత్రి నారా లోకేష్
నవీముంబయి, డీవై పాటిల్ స్డేడియం, భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ చూస్తున్న భారత క్రికెటర్ రోహిత్ శర్మ, ఐసీసీ చైర్మన్ జై షా
నవీముంబయి, డీవై పాటిల్ స్డేడియం, భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్టేడియంలో ఫ్యాన్స్ కేరింతలు కొడుతూ, ప్లకార్డులతో భారత క్రికెటర్లను ఉత్సాహపరుస్తున్నారు.
నవీముంబయి, డీవై పాటిల్ స్డేడియం, భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత మాజీ క్రికెటర్ సచిన్ మహిళల వన్డే ప్రపంచకప్ ట్రోఫీతో స్డేడియంలోకి వచ్చారు.
నవీముంబయి, డీవై పాటిల్ స్డేడియం, భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్డేడియంలోనే కాదు ఫైనల్ మ్యాచ్ చూడటానికి టీవీలకూ అతుక్కుపోయారు క్రికెట్ ఫ్యాన్స్.
నవీముంబయి, డీవై పాటిల్ స్డేడియం, భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్టేడియంలో సింగర్ సునిధి చౌహాన్, సచిన్
నవీముంబయి, డీవై పాటిల్ స్డేడియం, భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫ్యాన్స్ కేరింతలు
నవీముంబయి, డీవై పాటిల్ స్డేడియం, భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మైదానంలో గాయపడిన షెఫాలి వర్మకు చికిత్స చేస్తున్న ఫిజియోథెరపిస్ట్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)