తుర్కియే ఎన్నికల్లో విజయం ఎవరిదో...
తుర్కియే ఎన్నికల్లో విజయం ఎవరిదో...
తుర్కియే అధ్యక్ష ఎన్నికల్లో మలిదశ రెండు వారాల్లో ప్రారంభమవుతుందని ఎన్నికల సంఘం తెలిపింది.
అధ్యక్షుడు ఎర్దొవాన్‌కు మలిదశ ఎన్నికలవరకూ గట్టి పోటీ ఎదురవ్వడం గత రెండు దశాబ్దాల్లో ఇదే తొలిసారి.
ఎర్దొవాన్ 49.5శాతం ఓట్లు సాధించగా, ఆయన ప్రత్యర్థి కెమల్ కిలిజ్‌దరోలు 45శాతం ఓట్లు సాధించారు.
ఆదివారం తుర్కియేలో తొలి దశ పోలింగ్ జరిగింది. తుర్కియే నుంచి బీబీసీ ప్రతినిధి ఓర్లా గ్యురిన్ అందిస్తున్న కథనం.

ఫొటో సోర్స్, ANADOLU AGENCY
ఇవి కూడా చదవండి:
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









