సికింద్రాబాద్- తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ వివరాలివీ..

వీడియో క్యాప్షన్, సికింద్రాబాద్- తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకతలు
సికింద్రాబాద్- తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ వివరాలివీ..

సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును శనివారం ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు.

సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లేందుకు మిగతా రైళ్లకు 12 నుంచి 12.30 గంటలు పడుతుండగా.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌‌తో ప్రయాణ సమయం 8.30 గంటలకు తగ్గుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

ప్రధాని మోదీ

ఈ రైలులో ఏసీ ఛైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లు ఉన్నాయి. ఇది 78 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది.

సికింద్రాబాద్-తిరుపతి మధ్య నల్లగొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.

ఈ రైలు సమయాలు, ఛార్జీల వివరాలపై బీబీసీ కథనం..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)