నాసా- జేమ్స్ వెబ్ టెలిస్కోప్: మీరు ఎప్పుడూ చూడని అబ్బురపరిచే విశ్వం ఫోటోలు

వీడియో క్యాప్షన్, విశ్వానికి సంబంధించి... మీరు గతంలో ఎన్నడూ చూడని అందమైన చిత్రాలు...
నాసా- జేమ్స్ వెబ్ టెలిస్కోప్: మీరు ఎప్పుడూ చూడని అబ్బురపరిచే విశ్వం ఫోటోలు
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అందించిన ఓ చిత్రం

ఫొటో సోర్స్, NASA

జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) ప్రయోగించి రెండేళ్లే అయ్యింది.

కానీ, అది ఇప్పటికే ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తే అద్భుతమైన చిత్రాలెన్నో భూమిపైకి పంపించింది.

విశ్వం

ఫొటో సోర్స్, NASA

ఈ చిత్రాలు విశ్వానికి సంబంధించి ఇప్పటివరకూ మనకున్న అవగాహనను సైతం మార్చేస్తున్నాయి.

బీబీసీ సైన్స్ ఎడిటర్ రెబెకా మొరెల్ అందిస్తున్న వీడియో కథనం చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)