విశాఖపట్నం: ‘యోగాంధ్ర’ 11 ఫోటోలలో

యోగా డే, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, I&PR

ఫొటో క్యాప్షన్, రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి తీరం వరకు దాదాపు 26 కిలోమీటర్ల పరిధిలో ప్రజలు యోగాసనాల్లో పాల్గొన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ సాగర తీరంలో 3 లక్షల మందికి పైగా యోగా చేశారు. విశాఖ తీరంలో పరిచిన పచ్చటి తివాచీలపై వీరంతా 45 నిమిషాలపాటు యోగాసనాలు వేశారు.

పక్కనే సముద్రంలో భారత నావికా దళానికి చెందిన యుద్ధ నౌకలపై కూడా యోగాసనాలు వేశారు.

యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్ప్ థీమ్‌తో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా యోగా ప్రపంచ దేశాలను ఏకం చేసిందని ప్రధాని మోదీ అన్నారు.

అనంతరం అందరితో కలిసి నరేంద్ర మోదీ కూడా యోగాసనాలు వేశారు.

యోగా డే, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, I&PR

ఫొటో క్యాప్షన్, యోగాసనాల్లో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
యోగా డే, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, EasternNavalCommand/X

ఫొటో క్యాప్షన్, భారత నావికా దళానికి చెందిన యుద్ధ నౌకలపై కూడా యోగాసనాలు వేశారు.
యోగా డే, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, I&PR

యోగా డే, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, I&PR

యోగా డే, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, EasternNavalCommand/X

అంతర్జాతీయ యోగా దినోత్సవం, విశాఖ, మోదీ

ఫొటో సోర్స్, I&PR

యోగాసనాలు

ఫొటో సోర్స్, I&PR

ఫొటో క్యాప్షన్, సముద్రతీరం వెంబడి యోగాసనాలలో ప్రజలు
అంతర్జాతీయ యోగా దినోత్సవం, విశాఖ, మోదీ

ఫొటో సోర్స్, I& PR

ఫొటో క్యాప్షన్, విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డులకెక్కింది.
తెన్నేటి పార్కు వద్ద యోగాభ్యాసం

ఫొటో సోర్స్, I& PR

ఫొటో క్యాప్షన్, తెన్నేటి పార్కు సమీపంలో యువత యోగోత్సాహం
యోగాసానాలు

ఫొటో సోర్స్, I& PR

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)