సూడాన్ సంక్షోభం: ‘మా ముగ్గురు పిల్లలు చనిపోతే అంత్యక్రియలు చేయలేకపోయాం. అలాగే వదిలేసి వచ్చాం’

వీడియో క్యాప్షన్, ‘మా ముగ్గురు పిల్లలు చనిపోతే అంత్యక్రియలు చేయలేకపోయాం. అలాగే వదిలేసి వచ్చాం..’
సూడాన్ సంక్షోభం: ‘మా ముగ్గురు పిల్లలు చనిపోతే అంత్యక్రియలు చేయలేకపోయాం. అలాగే వదిలేసి వచ్చాం’

సూడాన్‌లో నెలకొన్న సంక్షోభం కారణంగా ప్రాణాలను కాపాడుకునేందుకు అనేకమంది పొరుగు దేశాలకు వెళ్తున్నారు.

అలా వెళ్తూ చాద్‌ సరిహద్దు ప్రాంతంలో రోడ్డు పక్కనే బిడ్డకు జన్మనిచ్చారు ఓ మహిళ. ఆమె బీబీసీతో తన బాధను పంచుకున్నారు.

సూడాన్ సంకోభం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)