బ్రేక్‌ఫాస్ట్ బిర్యానీ: ఈ రెస్టారెంట్‌లో తెల్లవారుజాము నుంచే బిర్యానీ

వీడియో క్యాప్షన్, తిరుపతి హైవే మీద ఉన్న ఈ రెస్టారెంట్లో తెల్లవారుజాము నుంచే బిర్యానీ
బ్రేక్‌ఫాస్ట్ బిర్యానీ: ఈ రెస్టారెంట్‌లో తెల్లవారుజాము నుంచే బిర్యానీ

బిర్యానీ అంటే మధ్యాహ్నం లంచ్‌కో, రాత్రి డిన్నర్‌కో తినడం సాధారణంగా చూస్తుంటాం.

అయితే తిరుపతి హైవే మీద ఉన్న ఈ హోటల్లో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే బిర్యానీ సర్వ్ చేస్తారు. దీని కోసం రాత్రి నుంచే వెయిట్ చేస్తారు కూడా.

వివరాలను ఈ వీడియో స్టోరీలో చూడండి:

బిర్యానీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)