గ్రామాల్లో దోమలను ఆయిల్ బాల్స్ నియంత్రిస్తాయా?
గ్రామాల్లో దోమలను ఆయిల్ బాల్స్ నియంత్రిస్తాయా?
ఎక్కడ మురికిగా ఉంటే అక్కడ దోమలు తిష్ట వేస్తాయి. మన ఇల్లు పరిశుభ్రంగా ఉన్నా పరిసర ప్రాంతాల్లో సరిగా లేకుంటే దోమల బెడద తప్పదు. దోమల వల్ల వచ్చే వ్యాధులకు లెక్కేలేదు.
అయితే ఇలాంటి దోమల నుంచి తప్పించుకోవడానికి మన తెలుగు రాష్ట్రాల్లోనే ఓ పద్దతి ఉంది. అదే ఆయిల్ బాల్స్.
ఇంతకీ ఏంటీ పద్దతి? దీనివల్ల దోమల బెడదను తప్పించుకోవచ్చా? అదెలా? ఒకసారి తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి
- మహిళలు, బాలికలు దుస్తులు ‘సరిగా’ ధరించకపోతే పదేళ్ల జైలు.. వివాదాస్పద బిల్లుకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం
- మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎదురయ్యే అడ్డంకులు ఇవే...
- కాంగ్రెస్ 6 గ్యారెంటీలు: కర్ణాటక ఫార్ములా తెలంగాణలో నడుస్తుందా?
- హైదరాబాద్ సంస్థానం భారత్లో ఎలా అంతర్భాగమైంది? నిజాం ఎందుకు లొంగిపోయారు? చరిత్ర ఏం చెబుతోంది?
- పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల: ఇంకా పూర్తికాని ప్రాజెక్టును కేసీఆర్ ప్రారంభించారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









