లక్షలాది చేపల గుంపు మీద ఒక్క షార్క్ దాడి చేస్తే ఎలా ఉంటుందో చూశారా..

వీడియో క్యాప్షన్, Shark Attack: లక్షలాది చేపల గుంపు మీద ఒక్క షార్క్ దాడి చేస్తే ఎలా ఉంటుందో చూశారా..
లక్షలాది చేపల గుంపు మీద ఒక్క షార్క్ దాడి చేస్తే ఎలా ఉంటుందో చూశారా..

షార్క్ లాంటి చేపలు వేటకు సిద్ధమైతే, చిన్న చేపలు ఎలా పారిపోతాయో తెలుసా?

చిన్న చేపల గుంపును షార్క్, తిమింగలం లాంటి పెద్ద చేపలు వెంటాడితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా?

చూడకపోతే ఈ వీడియో చూడండి.

చేపలపై షార్క్ దాడి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)