సేమ్ సెక్స్ మేరేజెస్‌లో భర్త ఎవరు, భార్య ఎవరు? ఎలా తెలుస్తుంది

వీడియో క్యాప్షన్, సేమ్ సెక్స్ మేరేజెస్‌లో భర్త ఎవరు, భార్య ఎవరు? ఎలా తెలుస్తుంది
సేమ్ సెక్స్ మేరేజెస్‌లో భర్త ఎవరు, భార్య ఎవరు? ఎలా తెలుస్తుంది

స్వలింగ పెళ్లిళ్ల చట్టబద్దతపై చర్చలు నడుస్తున్నాయి.

ఒకే జెండర్ వాళ్లు పెళ్లి చేసుకుంటే వచ్చే సమస్యలపై పలువురి నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు వారు ఏం సమాధానం చెబుతారు?

స్వలింగ సంపర్కం అసహజమా? ఇంతకీ చట్టబద్దమేనా?

స్వలింగ వివాహాల్లో భర్త ఎవరు, భార్య ఎవరు అన్నది ఎలా తేలుతుంది? పిల్లల సంగతి ఏంటి?

దీనిపై బీబీసీ అందిస్తున్న కథనం..

స్వలింగ సంపర్కులు

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)