ఈ గులాబీ రంగు సరస్సు పచ్చగా ఎందుకు మారింది?

ఈ గులాబీ రంగు సరస్సు పచ్చగా ఎందుకు మారింది?

పశ్చిమాఫ్రికా దేశమైన సెనెగల్‌లోని ప్రఖ్యాత పింక్ లేక్ ఇప్పుడు వెలవెలబోతోంది.

స్థానికంగా లాక్ రోజ్ అని పిలిచే ఈ సరస్సు ఒకప్పుడు టూరిస్టులతో కళకళలాడుతూ ఉండేది.

దీనికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు కూడా త్రుటిలో తప్పిపోయింది.

గత ఏడాది వచ్చిన భారీ వరదతో ఇందులోని నీరంతా తన ఆకర్షణీయమైన గులాబీ రంగును కోల్పోయింది.

దాంతో ఈ సరస్సును చూడ్డానికి వచ్చే టూరిస్టులతోనే జీవనోపాధిని పొందే 3 వేల మంది ప్రజలు ఇప్పుడు కష్టాల్లో పడ్డారు.

బీబీసీ ప్రతినిధి సొరాయా అలీ అందిస్తున్న కథనం.

పింక్ లేక్

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)