బాలాసోర్ రైలు ప్రమాదం: ‘తల్లిదండ్రులు చనిపోవడంతో పిల్లాడు ఏడ్చిఏడ్చి ప్రాణాలొదిలాడు’

వీడియో క్యాప్షన్, కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం దృశ్యాలు

కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం జరిగిన ప్రాంతంలో కలవరపరిచే దృశ్యాలు కనిపిస్తున్నాయి.

ప్రమాదం జరిగిన తర్వాత బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి.

ఈ బోగీల కింద చిక్కుకున్న కొందరు ప్రయాణికులు ప్రాణాలు విడిచారు. కొందరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ప్రమాదాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న వివరాలను మనం ఈ వీడియోలో చూద్దాం...

టుటు

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)