పవన్ కల్యాణ్: జనసేన అధినేత ఫ్లైట్‌కు అనుమతి నిరాకరణ, ఎందుకంటే..
పవన్ కల్యాణ్: జనసేన అధినేత ఫ్లైట్‌కు అనుమతి నిరాకరణ, ఎందుకంటే..
ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమాల ఆరోపణల కేసులో శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.
అనంతరం ఆయనను విజయవాడ తరలించారు పోలీసులు.
అయితే చంద్రబాబుకు మద్దతుగా విజయవాడ రావాలనుకున్న పవన్ కల్యాణ్ విమానానికి అధికారులు అనుమతి నిరాకరించారు. ఇంతకీ ఆయన విమానానికి అధికారులు ల్యాండింగ్ పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు? అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, Janasena
ఇవి కూడా చదవండి
- చంద్రబాబు అరెస్ట్: రెండేళ్ల కిందటి ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేకపోయినా ఎందుకు అరెస్టు చేశారు? ఆ ఎఫ్ఐఆర్లో ఎవరెవరి పేర్లున్నాయి
- భారత్: ‘ఇండియా’ అనే పేరుపై జిన్నా అప్పట్లో ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు?
- కుంభమేళా: యాంటీబయాటిక్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా కోటి మంది చనిపోతారా, డబ్ల్యూహెచ్వో ఎందుకు హెచ్చరించింది?
- ఇండియా-భారత్: గత వందేళ్లలో ప్రపంచంలోని అనేక దేశాలు పేర్లు ఎలా మార్చుకున్నాయంటే...
- పుతిన్, కిమ్ జోంగ్ ఉన్: వీరిద్దరూ కలవడం ప్రపంచానికి ఆందోళనకరమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









