అదృష్టం అంటే అతడిదే.. ఆ ఒక్క రాయి కోటీశ్వరుణ్ని చేసింది
అదృష్టం అంటే అతడిదే.. ఆ ఒక్క రాయి కోటీశ్వరుణ్ని చేసింది
ఒక వ్యక్తి అలా మెటల్ డిటెక్టర్ పట్టుకుని తిరుగుతున్నాడు. హఠాత్తుగా ఆ పరికరం బీప్ బీప్ అంటూ శబ్ధం చేసింది. ఆ ప్రదేశంలో ఏముంది అని తవ్వి చూస్తే ఓ రాయి కనిపించింది.

ఫొటో సోర్స్, FINDERS KEEPERS GOLD PROSPECTING
ఆ రాయి నాలుగున్నర కిలోల బరువు ఉంది. దాన్ని కొంచెం పరీక్షించి చూడగా, అందులో బంగారం ఉందని ఆయనకు తెలిసింది.
దాని విలువ 5 లక్షల రూపాయల వరకైనా ఉంటుందని తెగ సంతోషపడ్డాడు.
దాన్ని బంగారం వ్యాపారి దగ్గరికి వెళ్లి చూపించగా తెలిసింది.. దాని విలువ లక్షలు కాదు.. కోట్లు అని. ఇంతకూ ఎక్కడ దొరికింది? ఎవరికి దొరికింది. వివరాలు ఈ కథనంలో...
ఇవి కూడా చదవండి
- ఐపీఎల్ 2023: టోర్నీని రసవత్తరంగా మార్చబోతున్న 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ ఏంటి?
- సెమాగ్లుటైడ్: బరువు తగ్గించే ఈ ఇంజెక్షన్‌కు అంత డిమాండ్ ఎందుకు?
- తెలంగాణ: ఆదివాసీలు పరిశ్రమలు పెట్టేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడం ఎలా?
- ‘‘ఆయన నాలుగేళ్లుగా నీళ్లు పోసుకోలేదు... అడవిలోనే ఒంటరి జీవితం... అటవీ ఏనుగులున్నా భయపడలేదు’’
- 'జీన్ ఎడిటెడ్ ఫుడ్' అంటే ఏంటి? అది తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









