'మా కళ్ల ముందే సముద్రం అంతా మారిపోయింది'
'మా కళ్ల ముందే సముద్రం అంతా మారిపోయింది'
ప్రచురణ
రామేశ్వరం సమీపంలోని చిన్నపలాయం గ్రామంలో తరతరాలుగా ఈ సముద్రపు నాచు సేకరిస్తున్నారు మహిళలు.
పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతలు ఈ పనిని మరింత కష్టంగా మారుస్తున్నాయని మహిళలు చెబుతున్నారు.
రామేశ్వరం దగ్గర ఉన్న చిన్నపలాయం గ్రామంలోని ప్రజలు తరతరాలుగా ఈ సముద్రం మీదే ఆధారపడి జీవిస్తున్నారు.వందల మందికి ఇదే జీవనోపాధి. దినచర్యలో భాగంగా వాళ్లు ఉదయమే సముద్రంలోకి రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరం వెళ్తారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









