తిరుప్పరంకుండ్రం: ఏం జరుగుతోంది?
తిరుప్పరంకుండ్రం: ఏం జరుగుతోంది?
ప్రచురణ
తమిళనాడులోని తిరుపరంకుండ్రం కొండపై దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ ఆదేశాలను అమలు చేసేందుకు రిటైర్డ్ న్యాయమూర్తులతో కమిటీని ఏర్పాటు చేసింది న్యాయస్థానం. ఆలయ భద్రత బాధ్యతలను సీఆర్పీఎఫ్‌కు అప్పగించింది.
ఈ నేపథ్యంలో పదుల సంఖ్యలో సీఆర్పీఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.
సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన న్యాయమూర్తుల కమిటీ ఇప్పటికే తిరుపరంకుండ్రం చేరుకుంది.
దీపత్తూన్ (దీప స్తంభం)పై దీపం వెలిగించేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









