ఇన్‌స్టాగ్రామ్‌లో తమ కులం, మతం మీద రీల్స్ చేస్తున్న అమ్మాయిలు ఏమంటున్నారంటే...

వీడియో క్యాప్షన్, ఇన్‌స్టాలో తమ కులం, మతం మీద రీల్స్ చేస్తున్న అమ్మాయిలు
ఇన్‌స్టాగ్రామ్‌లో తమ కులం, మతం మీద రీల్స్ చేస్తున్న అమ్మాయిలు ఏమంటున్నారంటే...

హిందూ మతం – నా అభిమతం ఐదు భాగాల సిరీస్‌లో రెండో భాగం. కుల మతాలపై చర్చ వీధులు, సభలు, టీవీ స్టూడియోలను దాటి ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతోంది.

తమ కులమతాల గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో గొప్పగా చెబుతున్నారు కొంతమంది మామూలు అమ్మాయిలు. అయితే, హిందువుగా ఉండడానికి ఒక విధానం ఉంటుందా?

ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ శివి దీక్షిత్ ఏమన్నారో చూడండి: "నా పేరు శివి. ఇన్‌స్టాగ్రామ్‌లో నేను పెట్టే కంటెంట్.. బ్రాహ్మణులది. హిందూ మతానికి సంబంధించిన వీడియోలు పెడతాను."

అలాగే, "నేను ఇన్‌స్టాగ్రామ్‌లో నా కులం గురించి వీడియోలు చేస్తుంటా" అన్నారు మరో ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ సిమి మిలింద్ జాధవ్.

ఇంతకీ, వీళ్ళు ఏం చెప్పదలచుకున్నారు?

పూర్తి వీడియో చూడండి.

ఇన్‌స్టా రీల్స్ చేస్తున్న అమ్మాయిలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)