మణిపుర్: మాయమైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాల ఫొటోలు బయటకు రావడంతో ఇంఫాల్‌లో నిరసనలు
మణిపుర్: మాయమైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాల ఫొటోలు బయటకు రావడంతో ఇంఫాల్‌లో నిరసనలు
మణిపుర్‌లో మే నెల నుంచి కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి.
పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, కశ్మీర్ సీనియర్ పోలీసు అధికారి రాకేష్ బల్వాల్‌ను మణిపూర్‌కు నియమించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం నిర్ణయించింది.
మణిపూర్ కేడర్ ఐఏఎస్ అధికారి రాకేష్ బల్వాల్ 2012లో జమ్మూ కాశ్మీర్‌లో విధులు నిర్వహించారు. ఇప్పుడు మణిపుర్‌లో పెరుగుతున్న హింసాకాండను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వం వారిని తిరిగి వారి ఇంటి కేడర్‌కు మోహరించాలని నిర్ణయించింది.
మణిపూర్‌లో జూలై నుండి అదృశ్యమైన ఇద్దరు మైతేయి విద్యార్థుల హత్య జరిగినట్లు తేలిన తర్వాత ఇంఫాల్‌లో హింస మరోసారి తీవ్రమైంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









