2026: కొత్త సంవత్సరానికి ప్రపంచం స్వాగతం పలికిందిలా...

2026, నూతన సంవత్సర వేడుకలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, నూతన సంవత్సరం సందర్భంగా ముంబై బీచ్‌లో ఏర్పాటు చేసిన విద్యుద్దీప కాంతుల్లో స్థానికులు ఫోటోలు దిగారు.
2026, నూతన సంవత్సర వేడుకలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2026కి స్వాగతం పలికేందుకు దిల్లీలోని ఇండియా గేట్ వద్దకు ప్రజలు భారీ సంఖ్యలో చేరుకున్నారు.
2026, నూతన సంవత్సర వేడుకలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శ్రీనగర్‌లోని లాల్ చౌక్ వద్ద క్లాక్ టవర్ వద్ద నూతన సంవత్సర వేడుకల సందడి నెలకొంది.
2026, నూతన సంవత్సర వేడుకలు
ఫొటో క్యాప్షన్, విశాఖపట్నంలో కొత్త ఏడాది తొలి సూర్యోదయాన్ని వీక్షించేందుకు స్థానికులు బీచ్‌కు తరలివచ్చారు.
2026, నూతన సంవత్సర వేడుకలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, ఇండోనేషియాలోని డెన్‌పసర్‌లో 2025 డిసెంబర్ 31న సూర్యుడికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరాన్ని స్వాగతించే సంప్రదాయ నృత్యం చేయడానికి ముందు బాలీ మహిళలు ఇలా కనిపించారు.
2026, నూతన సంవత్సర వేడుకలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, 2026ని స్వాగతిస్తూ సిడ్నీలోని ఒపెరా హౌస్, హార్బర్ బ్రిడ్జ్ మీద టపాసులు కాలుస్తూ వేడుకలు చేసుకున్నారు.
2026, నూతన సంవత్సర వేడుకలు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, సౌత్ కొరియాలోని బుసాన్‌లో డ్రోన్లతో చేసిన విన్యాసం.
2026, నూతన సంవత్సర వేడుకలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లండన్‌లోని బిగ్ బెన్ వద్ద కాంతులు వెదజల్లుతున్న లైట్ షో.
2026, నూతన సంవత్సర వేడుకలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, పారిస్‌లోని ప్రముఖ ఆర్క్ డి ట్రయంఫ్ వద్ద ఫ్రాన్స్ జాతీయ పతాకంలో రంగుల్ని ప్రదర్శించేలా లైట్లు, ఫైర్ వర్క్స్‌తో ఏర్పాటు చేసిన అద్భుత ప్రదర్శనతో కొత్త ఏడాదికి స్వాగతం పలికారు.
2026, నూతన సంవత్సర వేడుకలు

ఫొటో సోర్స్, Shutterstock

ఫొటో క్యాప్షన్, కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ న్యూజీలాండ్‌లోని అక్లాండ్‌లో స్కై టవర్ వద్ద బాణ సంచా వెలుగులు
2026, నూతన సంవత్సర వేడుకలు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, సంప్రదాయంలో భాగంగా, బెర్లిన్‌లోని బ్రాండెన్ బర్గ్ గేట్ వద్ద బాణా సంచా వెలుగులు, లైట్ షోతో 2026ను స్వాగతిస్తూ వేడుకలు చేసుకున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)