Ladakh: భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దు ప్రాంతం ల‌ద్దాఖ్‌లో పశువుల కాపరి జీవితం ఎలా ఉంటుంది?

వీడియో క్యాప్షన్, భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన‌ ల‌ద్దాఖ్‌లో పశువుల కాపరి జీవితం ఎలా ఉంటుంది?
Ladakh: భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దు ప్రాంతం ల‌ద్దాఖ్‌లో పశువుల కాపరి జీవితం ఎలా ఉంటుంది?

విపరీతమైన చలి, గడ్డకట్టే ఉష్ణోగ్రతలు.

ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యుల జీవితమే దుర్భరంగా ఉంటుంది.

అలాంటప్పుడు పశువులను మేపే కాపరులు ఎలా బతుకుతారు.

ఇది భారత్-చైనా సరిహద్దుల్లో పశువులు మేపుకునేవారి కథ.

పశువుల కాపరి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)