ప్రపంచ ఆదివాసీ దినోత్సవం: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆదివాసీ సంబరాల ఛాయాచిత్రాలు

తెలంగాణకు చెందిన కోయ ఆదివాసీల కొమ్ము నృత్యం

ఫొటో సోర్స్, Sateesh Lal

ఫొటో క్యాప్షన్, తెలంగాణకు చెందిన కోయ ఆదివాసీల కొమ్ము నృత్యం
    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్ట్ 9న జరుపుకుంటారు.

ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం 1994 నుండి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

1994 డిసెంబర్ 23న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తన తీర్మానం 49/214లో ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ ప్రజల కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.

ఐక్యరాజ్య సమితి ‘ Indigenous Youth as Agents of Change for Self-determination’ అనే థీమ్‌తో ఈ ఏడాది కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

ఇందులో భాగంగా ఈ అంశాలపై ఆదివాసీ యువతను ప్రోత్సహిస్తోంది.

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వివిధ ఆదివాసీ సమూహాల సాంస్కృతిక, సామాజిక జీవనం ఛాయా చిత్రాల రూపంలో...

1. దండారీ ఉత్సవాల సందర్భంగా గుస్సాడీ దీక్షలో ఆదివాసీలు

దండారీ ఉత్సవాల సందర్భంగా గుస్సాడీ దీక్షలో ఆదివాసీలు

ఫొటో సోర్స్, Sateesh lal

ఫొటో క్యాప్షన్, దండారీ ఉత్సవాల సందర్భంగా గుస్సాడీ దీక్షలో ఆదివాసీలు

2. ఆంధ్రప్రదేశ్‌లోని వాల్మీకి తెగ మహిళల దింసా నృత్య ప్రదర్శన

ఆంధ్రప్రదేశ్‌లోని వాల్మీకి తెగ మహిళల దింసా నృత్య ప్రదర్శన

ఫొటో సోర్స్, Sateesh lal

ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్‌లోని వాల్మీకి తెగ మహిళల దింసా నృత్య ప్రదర్శన
ఆంధ్రప్రదేశ్‌లోని వాల్మీకి తెగ మహిళల దింసా నృత్య ప్రదర్శన

ఫొటో సోర్స్, Sateesh Lal

ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్‌లోని వాల్మీకి తెగ మహిళల దింసా నృత్య ప్రదర్శన

3. తెలంగాణకు చెందిన కోయ ఆదివాసీల కొమ్ము నృత్యం

తెలంగాణకు చెందిన కోయ ఆదివాసీల కొమ్ము నృత్యం

ఫొటో సోర్స్, Sateesh Lal

ఫొటో క్యాప్షన్, తెలంగాణకు చెందిన కోయ ఆదివాసీల కొమ్ము నృత్యం

4. మేడారం జాతరలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆదివాసీ-కొమ్ము బూరతో

మేడారం జాతరలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆదివాసీ-కొమ్ము బూరతో

ఫొటో సోర్స్, pillalamarri srinivas

ఫొటో క్యాప్షన్, మేడారం జాతరలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆదివాసీ-కొమ్ము బూరతో

5. జంగుబాయి జాతర, ఆదిలాబాద్

జంగుబాయి జాతర, ఆదిలాబాద్

ఫొటో సోర్స్, Pillalamarri srinivas

ఫొటో క్యాప్షన్, జంగుబాయి జాతర, ఆదిలాబాద్

6. వివిధ రకాల వెండి ఆభరణాలతో కోలం జాతి ఆదివాసీ యువతి

వివిధ రకాల వెండి ఆభరణాలతో కోలం జాతి ఆదివాసీ యువతి

ఫొటో సోర్స్, Pillalamarri srinivas

ఫొటో క్యాప్షన్, వివిధ రకాల వెండి ఆభరణాలతో కోలం జాతి ఆదివాసీ యువతి

7. దండారి ఉత్సవంలో గోండు ఆదివాసీ విచిత్ర వేషధారణ

దండారి ఉత్సవంలో గోండు ఆదివాసీ విచిత్ర వేషధారణ

ఫొటో సోర్స్, Pillalamarri srinivas

ఫొటో క్యాప్షన్, దండారి ఉత్సవంలో గోండు ఆదివాసీ విచిత్ర వేషధారణ

8. ఉత్సవంలో వేణువు ఊదుతున్న నాయకపోడు

ఉత్సవంలో వేణువు ఊదుతున్న నాయకపోడు

ఫొటో సోర్స్, Pillalamarri srinivas

ఫొటో క్యాప్షన్, ఉత్సవంలో వేణువు ఊదుతున్న నాయకపోడు

9. అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం వెళ్తున్న ఆదివాసీ మహిళలు

అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం వెళ్తున్న ఆదివాసీ మహిళలు

ఫొటో సోర్స్, Krishna lingampalli

ఫొటో క్యాప్షన్, అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం వెళ్తున్న ఆదివాసీ మహిళలు

10. అడవిలో ఆదివాసీ గుస్సాడీ

అడవిలో ఆదివాసీ గుస్సాడీ

ఫొటో సోర్స్, Krishna lingampalli

ఫొటో క్యాప్షన్, అడవిలో ఆదివాసీ గుస్సాడీ
డోలు వాయిద్యాల నడుమ ఆదివాసీ బాలుడు

ఫొటో సోర్స్, Krishna lingampalli

ఫొటో క్యాప్షన్, డోలు వాయిద్యాల నడుమ ఆదివాసీ బాలుడు

11. సాంస్కృతిక ప్రదర్శనలో కోయ బాలిక

సాంస్కృతిక ప్రదర్శనలో కోయ బాలిక

ఫొటో సోర్స్, Krishna lingampalli

ఫొటో క్యాప్షన్, సాంస్కృతిక ప్రదర్శనలో కోయ బాలిక

12. రాజ్ గోండ్ ఆదివాసీ వృద్ద మహిళలు

రాజ్ గోండ్ ఆదివాసీ వృద్ద మహిళలు

ఫొటో సోర్స్, Krishna lingampalli

ఫొటో క్యాప్షన్, రాజ్ గోండ్ ఆదివాసీ వృద్ద మహిళలు
ఆదివాసీలు

ఫొటో సోర్స్, Krishna lingampalli

13. గూడెంలో ఆదివాసీలు

గూడెం లో ఆదివాసీలు

ఫొటో సోర్స్, Praveen Shubham

ఫొటో క్యాప్షన్, గూడెం లో ఆదివాసీలు

14. గోండు మహిళ

గోండు మహిళ

ఫొటో సోర్స్, Praveen Shubham

ఫొటో క్యాప్షన్, గోండు మహిళ

15. ప్రకృతి ఒడిలో ఆదివాసీ బాలుడు

ప్రకృతి ఒడిలో ఆదివాసీ బాలుడు

ఫొటో సోర్స్, Praveen Shubham

ఫొటో క్యాప్షన్, ప్రకృతి ఒడిలో ఆదివాసీ బాలుడు

16. ఆదివాసీల జీవితాల్లో ముడిపడి ఉన్న రేలా పువ్వులు

ఆదివాసీల జీవితాల్లో ముడిపడి ఉన్న రేలా పువ్వులు

ఫొటో సోర్స్, Praveen Shubham

ఫొటో క్యాప్షన్, ఆదివాసీల జీవితాల్లో ముడిపడి ఉన్న రేలా పువ్వులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)