ఆదివాసీ మహిళ ఆయుర్వేద హెయిర్ ఆయిల్.. అమెరికాకు ఎగుమతి

వీడియో క్యాప్షన్, ఆదివాసీ మహిళ ఆయుర్వేద హెయిర్ ఆయిల్.. అమెరికాకు ఎగుమతి

ఈమె చదువుకోలేదు. కానీ కృషి విజ్ఞాన కేంద్రంలో నేర్చుకున్న ఆయుర్వేద హెయిర్ ఆయిల్ తయారీతో తన జీవితాన్నే మార్చుకున్నారు. తాను తయారు చేసిన ఆయుర్వేద హెయిర్ ఆయిల్‌ను అమెరికాకు కూడా ఎగుమతి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)