బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా పాకిస్తాన్లో హిందువుల ఆందోళన
బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా పాకిస్తాన్లో హిందువుల ఆందోళన

పాకిస్తాన్‌లోని సింధ్‌లో బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా షెడ్యూల్డ్ కులాల హిందువులు అసెంబ్లీ ముందు నిరసన తెలిపారు.
బలవంతపు మతమార్పిడి నిరోధక బిల్లును ఆమోదించి, వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నిరసనకు సంఘీభావం తెలిపేందుకు క్రైస్తవులు, ఇతర మైనారిటీలు కూడా ఇందులో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
- పంజాబ్: అమృత్‌పాల్ సింగ్ విడుదల చేసిన వీడియోలో ఏముందంటే?
- ఆంధ్రప్రదేశ్: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ‘స్కాం’ ఏంటి... ఈడీ ఎందుకు వచ్చింది?
- ఈ రైల్వేస్టేషన్లో 'టీ స్టాల్' చాలా స్పెషల్
- స్కాట్లాండ్: ఫస్ట్ మినిస్టర్‌గా గెలిచిన తొలి ముస్లిం హమ్జా యూసఫ్ ఎవరు?
- మీ జ్ఞాపక శక్తి పదునుగా ఉండాలంటే 81 ఏళ్ల న్యూరోసైంటిస్ట్ చెప్తున్న 6 చిట్కాలు









