పాకిస్తాన్ హిందువులకు స్పాన్సర్ లేకుండానే భారత వీసా... గంగా నదిలో అస్థికలు కలిపేందుకు ఎదురు చూస్తున్న కుటుంబాలు

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్ హిందువులకు భారత్ శుభవార్త

చరిత్రలో తొలిసారి... స్పాన్సర్‌షిప్ అవసరం లేకుండా పాకిస్తాన్‌లోని హిందువులు ఇండియాకు వచ్చేందుకు పది రోజుల గడువుతో వీసాలు మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.

చనిపోయిన తమ కుటుంబ సభ్యుల అస్థికలను హరిద్వార్‌‌లోని గంగా నదిలో కలిపేందుకు అనుమతిస్తోంది. కరాచీ నుంచి బీబీసీ ప్రతినిధి షుమాయిలా ఖాన్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)