పాకిస్తాన్: లచ్చీ హిందువులకు కొత్త ఇమేజ్ తెస్తున్న వీకే డ్యాన్స్ గ్రూప్
పాకిస్తాన్: లచ్చీ హిందువులకు కొత్త ఇమేజ్ తెస్తున్న వీకే డ్యాన్స్ గ్రూప్
పాకిస్తాన్‌లోని క్వెట్టాలో ఓ కొత్త డాన్స్ గ్రూప్ ఫేమస్ అయ్యింది.
శాంతినగర్‌లో కృష్ణా అతని బృందం వీకే డాన్స్ గ్రూప్ ఏర్పాటు చేసింది.
తరచు నిర్లక్ష్యానికి గురవుతున్న తమ సముదాయానికి, ప్రాంతానికి డాన్స్ ద్వారా ఓ కొత్త గుర్తింపును తేవాలని ప్రయత్నిస్తోంది ఈ బృందం.
శాంతినగర్ అనేది..బలూచిస్తాన్ రాజధాని నడిబొడ్డులో ఉన్న చిన్న బస్తీ.
తక్కువ ఆదాయం కారణంగా స్థానిక లచ్చీ హిందువులు తమను వెలివేసినట్టు భావించేవారు.
అయితే స్థానిక యువతకు ఓ కొత్త ఇమేజ్ క్రియేట్ చేసే మార్గాన్ని కనిపెట్టారు కృష్ణ.
వీకే గ్రూప్.. తమ సముదాయానికి మరింత గౌరవాన్ని తెచ్చిపెట్టిందని కృష్ణ నమ్ముతున్నారు.

ఇవి కూడా చదవండి
- ముక్కుతో కాకుండా నోటితో శ్వాస తీసుకుంటే ఏమవుతుంది?
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- భారత్-చైనా: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత దౌత్యవేత్తలు బీజింగ్ ఎందుకు వెళ్లారు?
- వరంగల్: ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి పరిస్థితి విషమం... ఇది ర్యాగింగ్ దారుణమేనా?
- ఆంధ్రప్రదేశ్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకూ ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



