సంపూర్ణ సూర్యగ్రహణం: ఇంత అద్భుతమైన ఫోటోలు మీరు ఎక్కడా చూసి ఉండరు...

సంపూర్ణ సూర్యగ్రహణం

ఫొటో సోర్స్, David Dee Delgado/Reuters

ఫొటో క్యాప్షన్, కల..ఇల సంగమించే చోట :స్టాట్చ్యూ ఆఫ్ లిబర్టీ వద్ద చంద్రుడిలా దర్శనమిస్తున్న సూర్యుడు

మెక్సికో, ఉత్తరఅమెరికా, కెనడా దేశాలలో సోమవారం లక్షలాదిమంది ప్రజలు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించారు. వినువీధి వింతను ఉద్వేగంగా చూశారు. పట్టపగలే చిమ్మచీకటి ఏర్పడిన నిమిషాలను కళ్ళారా చూసి అరుదైన అనుభవాన్ని పొందారు.

సంపూర్ణ సూర్యగ్రహణం

ఫొటో సోర్స్, Hector Vivas/Getty Images

ఫొటో క్యాప్షన్, గ్రహణాలు పెద్దలకే కాదు, పిన్నలకూ ఆసక్తికరమే
సంపూర్ణ సూర్యగ్రహణం

ఫొటో సోర్స్, Stan Honda/Getty Images

ఫొటో క్యాప్షన్, సంపూర్ణ సూర్యగ్రహణం నీడ తొలిగా పసిఫిక్ సముద్రం వద్ద భూమిని తాకింది. జనం చూస్తుండగానే పట్టపగలే చీకటిగా మారిపోయింది.
సంపూర్ణ సూర్యగ్రహణం

ఫొటో సోర్స్, Henry Romero/Reuters

ఫొటో క్యాప్షన్, ఖగోళ వింతను చూసేందుకు వచ్చిన జనం
సంపూర్ణ సూర్యగ్రహణం

ఫొటో సోర్స్, Mario Tama/Getty Images

ఫొటో క్యాప్షన్, యస్.. సూర్యుడు మాయమైపోయాడు
సంపూర్ణ సూర్యగ్రహణం

ఫొటో సోర్స్, Kevin Dietsch/Getty Images

ఫొటో క్యాప్షన్, తన బిడ్డకు సూర్యగ్రహణాన్ని చూపుతున్న ఓ తల్లి
సంపూర్ణ సూర్యగ్రహణం

ఫొటో సోర్స్, Andrew Kelly/Reuters

ఫొటో క్యాప్షన్, సృజనాత్మకత తోడైతే ఇంత సురక్షితంగా సూర్యగ్రహణాన్ని చూడొచ్చు
సంపూర్ణ సూర్యగ్రహణం

ఫొటో సోర్స్, Eduardo Munoz/Reuters

ఫొటో క్యాప్షన్, వినువీధి వింతలు ఆసక్తి కలిగించడమే కాదు, బుర్రకు పదునూ పెడతాయి
సంపూర్ణ సూర్యగ్రహణం
ఫొటో క్యాప్షన్, సంపూర్ణ సూర్యగ్రహణం మెక్సికో, అమెరికా, కెనడాల మీదుగా ప్రయాణించింది
సంపూర్ణ సూర్యగ్రహణం

ఫొటో సోర్స్, Peter Zay/Getty Images

ఫొటో క్యాప్షన్, సూర్యుడు చంద్రుడి కన్నా 400 రెట్లు పెద్దగా ఉంటాడు. సూర్యుడి కన్నా చంద్రుడు భూమికి 400 రెట్లు దగ్గరగా ఉంటాడు.
సంపూర్ణ సూర్యగ్రహణం

ఫొటో సోర్స్, Noam Galai/Getty Images

సంపూర్ణ సూర్యగ్రహణం

ఫొటో సోర్స్, Noam Galai/Getty Images

ఫొటో క్యాప్షన్, గ్రహణం వీడే సమయంలో..
వీడియో క్యాప్షన్, సంపూర్ణ సూర్యగ్రహణాన్ని అమెరికన్లు ఇలా ఉద్విగ్నంగా చూశారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)