సరస్వతి నది పుష్కరాలు: త్రివేణి సంగమంలో భక్తుల సందడి.. పది చిత్రాలలో

సరస్వతి నదిలో పుష్కర స్నానాలు ఆచరిస్తోన్న మహిళలు

ఫొటో సోర్స్, Praveen Shubham/BBC

ఫొటో క్యాప్షన్, సరస్వతి నదిలో పుష్కర స్నానాలు ఆచరిస్తున్న మహిళలు
    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం
సరస్వతి పుష్కరాలు

ఫొటో సోర్స్, I&PR

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్దనున్న త్రివేణి సంగమంలో సరస్వతి నది పుష్కరాలు కొనసాగుతున్నాయి.

సరస్వతి నది వద్ద భక్తురాలి పూజ

ఫొటో సోర్స్, Praveen Shubham/BBC

సరస్వతి పుష్కరాలు

ఫొటో సోర్స్, I&PR

సరస్వతి పుష్కరాలు

ఫొటో సోర్స్, I&PR

మే 15న ప్రారంభమైన పుష్కరాలు మే 26 వరకు కొనసాగుతాయి

హారతి ఇస్తున్న పూజారి

ఫొటో సోర్స్, I&PR

ఫొటో క్యాప్షన్, సరస్వతి నదికి హారతి ఇస్తోన్న వ్యక్తి

తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రతో పాటు చత్తీస్‌గఢ్ నుంచి భక్తులు పుష్కర స్నానాలకు హాజరవుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సరస్వతి పుష్కరాలు

ఫొటో సోర్స్, Praveen Shubham/BBC

సాధువులు

ఫొటో సోర్స్, Praveen Shubham/BBC

ఫొటో క్యాప్షన్, సరస్వతి పుష్కరాల ప్రాంగణంలో సాధువులు
భక్తుడు

ఫొటో సోర్స్, Praveen Shubham/BBC

గంగిరెద్దు

ఫొటో సోర్స్, I&PR

ఫొటో క్యాప్షన్, సరస్వతి పుష్కర నీటిలో భక్తులతో పాటు గంగిరెద్దు సందడి

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)