పారిస్ ఒలింపిక్స్ 2024: ఇప్పటి వరకు ఏ దేశానికి ఎన్ని పతకాలు వచ్చాయంటే..

పారిస్ ఒలింపిక్స్ నేటి (ఆగస్టు 11)తో ముగుస్తున్నాయి. ఈ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు 200 దేశాల నుంచి అథ్లెట్లు వచ్చారు.

చివరి రోజున భారత్‌ తరఫున ఎవరూ పోటీలో లేరు. ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇప్పటివరకు ఆరు పతకాలు వచ్చాయి. ఈ ఒలింపిక్స్‌లో భారత్ 6 పతకాలు సాధించింది.

ఇప్పటి వరకు ఏ దేశానికి ఎన్ని పతకాలు వచ్చాయో ఈ పట్టికలో చూడొచ్చు.

ఒలింపిక్స్ కవరేజ్‌ ని బీబీసీ న్యూస్‌ తెలుగులో చూడండి.

ర్యాంక్ టీమ్‌‌ స్వర్ణం రజతం కాంస్యం మొత్తం
1
అమెరికా country flag అమెరికా
40 44 42 126
2
చైనా country flag చైనా
40 27 24 91
3
జపాన్ country flag జపాన్
20 12 13 45
4
ఆస్ట్రేలియా country flag ఆస్ట్రేలియా
18 19 16 53
5
ఫ్రాన్స్ country flag ఫ్రాన్స్
16 26 22 64
6
నెదర్లాండ్స్ country flag నెదర్లాండ్స్
15 7 12 34
7
యునైైటెడ్ కింగ్‌డమ్ country flag యునైైటెడ్ కింగ్‌డమ్
14 22 29 65
8
దక్షిణ కొరియా country flag దక్షిణ కొరియా
13 9 10 32
9
ఇటలీ country flag ఇటలీ
12 13 15 40
10
జర్మనీ country flag జర్మనీ
12 13 8 33
11
న్యూజీలాండ్ country flag న్యూజీలాండ్
10 7 3 20
12
కెనడా country flag కెనడా
9 7 11 27
13
ఉజ్బెకిస్తాన్ country flag ఉజ్బెకిస్తాన్
8 2 3 13
14
హంగరీ country flag హంగరీ
6 7 6 19
15
స్పెయిన్ country flag స్పెయిన్
5 4 9 18
16
స్వీడన్ country flag స్వీడన్
4 4 3 11
17
కెన్యా country flag కెన్యా
4 2 5 11
18
నార్వే country flag నార్వే
4 1 3 8
19
ఐర్లాండ్ country flag ఐర్లాండ్
4 - 3 7
20
బ్రెజిల్ country flag బ్రెజిల్
3 7 10 20
21
ఇరాన్ country flag ఇరాన్
3 6 3 12
22
ఉక్రెయిన్ country flag ఉక్రెయిన్
3 5 4 12
23
రొమేనియా country flag రొమేనియా
3 4 2 9
24
జార్జియా country flag జార్జియా
3 3 1 7
25
బెల్జియం country flag బెల్జియం
3 1 6 10
26
బల్గేరియా country flag బల్గేరియా
3 1 3 7
27
సెర్బియా country flag సెర్బియా
3 1 1 5
28
చెక్ రిపబ్లిక్ country flag చెక్ రిపబ్లిక్
3 - 2 5
29
డెన్మార్క్ country flag డెన్మార్క్
2 2 5 9
30
అజర్‌బైజాన్ country flag అజర్‌బైజాన్
2 2 3 7
30
క్రొయేషియా country flag క్రొయేషియా
2 2 3 7
32
క్యూబా country flag క్యూబా
2 1 6 9
33
బహ్రెయిన్ country flag బహ్రెయిన్
2 1 1 4
34
స్లొవేనియా country flag స్లొవేనియా
2 1 - 3
35
చైనీస్‌ తైపీ country flag చైనీస్‌ తైపీ
2 - 5 7
36
ఆస్ట్రియా country flag ఆస్ట్రియా
2 - 3 5
37
హాంకాంగ్ country flag హాంకాంగ్
2 - 2 4
37
ఫిలిప్పీన్స్ country flag ఫిలిప్పీన్స్
2 - 2 4
39
అల్జీరియా country flag అల్జీరియా
2 - 1 3
39
ఇండోనేసియా country flag ఇండోనేసియా
2 - 1 3
41
ఇజ్రాయెల్ country flag ఇజ్రాయెల్
1 5 1 7
42
పోలండ్ country flag పోలండ్
1 4 5 10
43
కజకిస్థాన్ country flag కజకిస్థాన్
1 3 3 7
44
జమైకా country flag జమైకా
1 3 2 6
44
దక్షిణాఫ్రికా country flag దక్షిణాఫ్రికా
1 3 2 6
44
థాయిలాండ్ country flag థాయిలాండ్
1 3 2 6
47
ఇథియోపియా country flag ఇథియోపియా
1 3 - 4
48
స్విట్జర్లాండ్ country flag స్విట్జర్లాండ్
1 2 5 8
49
ఈక్వెడార్ country flag ఈక్వెడార్
1 2 2 5
50
పోర్చుగల్ country flag పోర్చుగల్
1 2 1 4
51
గ్రీస్ country flag గ్రీస్
1 1 6 8
52
అర్జెంటీనా country flag అర్జెంటీనా
1 1 1 3
52
ఈజిప్ట్‌ country flag ఈజిప్ట్‌
1 1 1 3
52
ట్యునీషియా country flag ట్యునీషియా
1 1 1 3
55
బోట్స్‌వానా country flag బోట్స్‌వానా
1 1 - 2
55
చిలీ country flag చిలీ
1 1 - 2
55
సెయింట్ లూసియా country flag సెయింట్ లూసియా
1 1 - 2
55
ఉగాండా country flag ఉగాండా
1 1 - 2
59
డొమినికన్ రిపబ్లిక్ country flag డొమినికన్ రిపబ్లిక్
1 - 2 3
60
గ్వాటెమాలా country flag గ్వాటెమాలా
1 - 1 2
60
మొరాకో country flag మొరాకో
1 - 1 2
62
డొమినికా country flag డొమినికా
1 - - 1
62
పాకిస్తాన్ country flag పాకిస్తాన్
1 - - 1
64
టర్కీ country flag టర్కీ
- 3 5 8
65
మెక్సికో country flag మెక్సికో
- 3 2 5
66
అర్మేనియా country flag అర్మేనియా
- 3 1 4
66
కొలంబియా country flag కొలంబియా
- 3 1 4
68
కిర్గిస్తాన్ country flag కిర్గిస్తాన్
- 2 4 6
68
ఉత్తర కొరియా country flag ఉత్తర కొరియా
- 2 4 6
70
లిథువేనియా country flag లిథువేనియా
- 2 2 4
71
భారత్ country flag భారత్
- 1 5 6
72
మాల్డోవా country flag మాల్డోవా
- 1 3 4
73
కొసావో country flag కొసావో
- 1 1 2
74
సైప్రస్ country flag సైప్రస్
- 1 - 1
74
ఫిజీ country flag ఫిజీ
- 1 - 1
74
జోర్డాన్ country flag జోర్డాన్
- 1 - 1
74
మంగోలియా country flag మంగోలియా
- 1 - 1
74
పనామా country flag పనామా
- 1 - 1
79
తజకిస్తాన్ country flag తజకిస్తాన్
- - 3 3
80
అల్బేనియా country flag అల్బేనియా
- - 2 2
80
గ్రెనడా country flag గ్రెనడా
- - 2 2
80
మలేసియా country flag మలేసియా
- - 2 2
80
పోర్టోరికో country flag పోర్టోరికో
- - 2 2
84
ఐవరీ కోస్ట్ country flag ఐవరీ కోస్ట్
- - 1 1
84
కేప్ వర్డి country flag కేప్ వర్డి
- - 1 1
84
పెరూ country flag పెరూ
- - 1 1
84
ఖతార్ country flag ఖతార్
- - 1 1
84
సింగపూర్ country flag సింగపూర్
- - 1 1
84
స్లొవాకియా country flag స్లొవాకియా
- - 1 1
84
జాంబియా country flag జాంబియా
- - 1 1

గమనిక: తటస్థ అథ్లెట్స్ సాధించిన పతకాలు ఈ పట్టికలో చేర్చలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)