పశువుల రోగాలను వీళ్లు ఇట్టే కనిపెట్టేస్తారు!

వీడియో క్యాప్షన్, పశువుల మనుసుల్ని వీళ్లు అర్థం చేసుకోగలరు
పశువుల రోగాలను వీళ్లు ఇట్టే కనిపెట్టేస్తారు!

మనుషుల అనారోగ్యం అర్థం చేసుకోవడమే చాాలా కష్టం. అలాంటిది మాటలు రాని పశువుల అనారోగ్యాలు ఇట్టే పసిగట్టేస్తామని చెబుతున్నారు గుజరాత్‌‌కు చెందిన గుల్ మొహమ్మద్.

అంతేకాదు తనకు రకరకాల మొక్కలపై కూడా అవగాహన ఉందంటున్నారు గుల్ మొహమ్మద్.

ఇంతకీ ఆయన కథేంటి? పశువులకు వైద్యం ఎలా చేయగలుగుతున్నారు? బీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం..

భాగియా

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)