ఆధునిక ముస్లిం మహిళ బురఖా ధరించాలా? వద్దా?

వీడియో క్యాప్షన్, ఆధునిక ముస్లిం మహిళ బురఖా ధరించాలా? వద్దా?

ఇరాక్ భవిష్యత్‌పై ఇద్దరు మహిళలకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఒకరు కిక్ బాక్సింగ్ నేర్చుకుని ఆధునిక బాట పడుతుంటే, మరొకరు బుర్ఖా ధరిస్తూ సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

సమర్ ఒక వర్కింగ్ ఉమెన్. చదువుకుంటూనే, కాఫీ షాపులో పనిచేస్తున్నారు.

మరొకరు మత బోధకురాలు.

వీళ్లు ఇద్దరూ.. ముస్లిం మహిళల గురించి, బురఖా ధరించడం గురించి తమతమ అభిప్రాయాలను బీబీసీతో పంచుకున్నారు.

మధ్యప్రాచ్య దేశాల్లో తరచూ జరిగే చర్చకు సంబంధించి వీళ్లేమన్నారో వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)