అఫ్గానిస్తాన్: ఐసిస్-కె ఏంటి? ఇది ఎందుకంత హింసాత్మకమైంది?

వీడియో క్యాప్షన్, అఫ్గానిస్తాన్: ఐసిస్-కె ఏంటి? ఇది ఎందుకంత హింసాత్మకమైంది?

కాబుల్‌ విమానాశ్రయం వద్ద జంట పేలుళ్లు జరిపింది తామేనని ప్రకటించుకున్న ఐసిస్-కె మిలిటెంట్లపై అమెరికా డ్రోన్ దాడి చేసింది.

ఐసిస్-కె అంటే ఏంటి? ఇది ఎందుకంత హింసాత్మకమైనది? వీళ్లకు, తాలిబాన్లకు తేడా ఏంటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)