అరబ్ దేశాల శృంగార సాహిత్యానికీ, కామసూత్రకీ ఏమిటి సంబంధం?

వీడియో క్యాప్షన్, కామసూత్ర: అరబ్ సెక్స్ సాహిత్యంలో ఏముంది?

ఈ రోజుల్లో అరబ్ దేశాల్లో సెక్స్ ప్రస్తావన రాకుండా చూసుకుంటున్నప్పటికీ, ఒకప్పుడు అరబ్ దేశాల్లో సెక్స్ ఆసక్తిని పెంచే పుస్తకాలకు ధార్మిక గుర్తింపు ఉండేదని అరబిక్ సాహిత్య నిపుణులు సారా ఇర్విన్ చెప్పారు.

కానీ ఇప్పుడు 'ద పెర్‌ఫ్యూమ్డ్ గార్డెన్' లాంటి పుస్తకాలను ఆ దేశాల్లో సైతాన్ పుస్తకాలుగా చూస్తున్నారు. అరబ్ దేశాల్లో సెక్స్‌ గురించి పెద్దగా చర్చలేకపోయినా, సెక్స్ సాహిత్యానికి ఇక్కడ విపరీతమైన క్రేజ్ ఉంది.

ఇవే కథలను హజార్ అఫ్సానే పేరుతో పార్సీ భాషలో కూడా రాశారు. కానీ, ఈ కథలన్నింటికీ ప్రధానంగా సెక్సే మూలంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)