వికలాంగులకు మోడల్స్‌గా అవకాశాలు వస్తాయా?

వీడియో క్యాప్షన్, మిగతా వాళ్లకు భిన్నంగా ఉన్నవాళ్లు, వికలాంగులకు మోడల్స్‌గా అవకాశాలు వస్తాయా?

డిసెంబర్ 3 అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం

మారియా, టోన్యా, యులియా.. వీళ్లు మిగతావారికి భిన్నంగా ఉన్న, వికలాంగ మోడల్స్. రష్యాలోని ఒక కంపెనీ వీరికి ఈ అవకాశం ఇచ్చింది.

వికలాంగులు, భిన్నంగా ఉన్నవారు కూడా ఎక్కువగా కనిపించాలన్నదే తమ ఉద్దేశమని ఆ కంపెనీ చెబుతోంది.

వికలాంగులకు మోడల్స్‌గా తక్కువ అవకాశాలు లభించే రష్యాలో ఇప్పుడు ఈ ముగ్గురు యువతులూ ఫ్యాషన్ షోలు, మ్యాగజైన్ షూట్లలో కనిపిస్తూ ఇతరులకు స్ఫూర్తినిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)