చెట్లకు జ్ఞాపక శక్తి ఉంటుందా? అవి గుర్తుపెట్టుకుంటాయా?

వీడియో క్యాప్షన్, చెట్లకు జ్ఞాపక శక్తి ఉంటుందా? అవి గుర్తుపెట్టుకుంటాయా?

మనల్ని బాధించిన వారిని, బాధపడిన ఆ సంఘటనను చాలాకాలం పాటు గుర్తు పెట్టుకుంటాం కదా.. అలాగే చెట్లు కూడా గుర్తు పెట్టుకుంటాయా? వాటికి జ్ఞాపక శక్తి ఉంటుందా?

ఉంటుంది అనే అంటున్నారు బ్రిటన్ పరిశోధకులు.

అయితే, తాము గుర్తు పెట్టుకున్న విషయాలను ఆ చెట్లు తమ తర్వాతి తరాలకు అందిస్తాయా లేదా? అన్న అంశంపై ఇప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి.

ఒకవేళ చెట్లు తమ విత్తనాల ద్వారా జ్ఞాపకాలను తర్వాతి తరాలకు అందిస్తాయని తెలిస్తే ఏం చేస్తారో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)