బిట్‌కాయిన్ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది?

వీడియో క్యాప్షన్, బిట్‌కాయిన్ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది?

బిట్ కాయిన్.. ఈ మధ్య విపరీతంగా ప్రచారం అవుతున్న వాటిలో ఇదీ ఒకటి. బిట్ కాయిన్‌కు భౌతికంగా రూపం లేదు. ఇది క్రిప్టో కరెన్సీ. దీని లావాదేవీలన్నీ డిజిటల్ రూపంలోనే జరుగుతాయి.

అమెరికా, బ్రిటన్, జపాన్ వంటి కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో దీనికి అనుమతి ఉంది. అయితే, వాస్తవానికి ఒకటి రెండు దేశాలు తప్ప దీనిని ఏ ప్రభుత్వమూ అధికారికంగా తమ లావాదేవీల్లో ఉపయోగించట్లేదు.

భారతదేశం బిట్ కాయిన్‌కు అనుమతి ఇవ్వలేదు.

రూపాయికి భారత ప్రభుత్వం హామీ ఇస్తుంది. ఇలా బిట్ కాయిన్‌కు ఏ ప్రభుత్వమూ హామీ ఇవ్వలేదు.

అయినప్పటికీ, ఈ డిజిటల్ కరెన్సీకి ఇంత క్రేజ్ ఎందుకు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)