సంపూర్ణ సూర్య గ్రహణం అంతరిక్షం నుంచి చూస్తే ఎలా కనిపిస్తుందో తెలుసా...

మీరు ఇప్పుడు ఒక అరుదైన, అద్భుతమైన దృశ్యాన్ని చూడబోతున్నారు. హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. గదిలో లైట్లు ఆపేయండి. అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతున్నప్పుడు ఎలా ఉంటుందో చూసేయండి.
గతంలో మీరు ఎన్ని గ్రహణాలు చూసినా, ఇలా మాత్రం ఏ గ్రహణాన్నీ చూసి ఉండరు.
ఇది 360 డిగ్రీల వీడియో. మీరు ఫొన్లో చూస్తుంటే తెరపైన వేలితో కదుపుతూ, లేదా కంప్యూటర్‌లో చూస్తుంటే మౌస్ కర్సర్‌ను కదుపుతూ అన్ని దిక్కుల్లో ఏం జరుగుతుందో ఇందులో చూడొచ్చు.
బీబీసీ ఎర్త్ సౌజన్యంతో అందిస్తున్న ఈ వర్చువల్ రియాలిటీ వీడియోను ఈ కింది యూట్యూబ్ లింక్‌లో చూడండి. కుడిచేతి వైపు అడుగున ఉన్న ఫుల్ స్క్రీన్ ఆప్షన్‌ను క్లిక్ చేయడం మర్చిపోకండి.
ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం బీబీసీ తెలుగు యూట్యూబ్ చానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
ఇవి కూడా చదవండి:
- కాళ్లు, చేతులు కట్టేసుకుని నదిలోకి దిగాడు.. మ్యాజిక్ చేసి బయటకు వస్తానన్నాడు.. కానీ...
- సానియా మీర్జా: ‘నేను పాకిస్తాన్ జట్టుకు తల్లిని కాదు’
- భారత్-పాక్ మ్యాచ్: ప్రధాని ఇమ్రాన్ వద్దన్నవన్నీ చేసిన కెప్టెన్ సర్ఫరాజ్
- తొలిరాత్రి కన్యత్వ పరీక్ష: నెత్తురు కనిపించకపోతే ఆమెకు నరకమే!
- రెండో ప్రపంచ యుద్ధంలో విడిపోయి 75 ఏళ్ల తర్వాత కలుసుకున్న ప్రేమజంట
- సిలికాన్ వాలీ తల్లిదండ్రులు తమ పిల్లలను టెక్నాలజీకి దూరంగా ఉంచుతున్నారు.. ఎందుకు?
- సద్దాం హుస్సేన్ సైన్యం దాడుల్లో కాలిపోయిన బాలుడు మళ్లీ అమ్మను ఎలా కలుసుకున్నాడు
- తమిళులు హిందీని ఎందుకు అంతలా వ్యతిరేకిస్తున్నారు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




