సానియా మీర్జా: ‘నేను పాకిస్తాన్ జట్టుకు తల్లిని కాదు’

సానియా

ఫొటో సోర్స్, Getty Images

ఒకరు భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా. మరొకరు పాకిస్తాన్ నటి వీణామాలిక్.

ఇద్దరి మధ్య ట్విటర్‌లో మాటల యుద్ధం జరిగింది.

కొడుకును ఎలా చూసుకోవాలో తనకు తెలుసని, అది మీకు సంబంధం లేని విషయమని వీణా మాలిక్‌కి సానియా మీర్జా గట్టిగా బదులిచ్చారు.

ఇంతకీ వీళ్లిద్దరి మధ్య వివాదానికి కారణం ఏమిటి?

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

నిజానికి ఒక ట్విటర్ యూజర్ చేసిన వీడియో ట్వీట్‌ ఈ వివాదానికి కారణమైంది. ఆ వీడియోలోని వివరాల ప్రకారం.. భారత్‌తో మ్యాచ్‌కు ముందు రోజు సానియా, ఆమె భర్త షోయెబ్, కొందరు పాకిస్తానీ క్రికెటర్లు ఓ బార్‌ అండ్ రెస్టరెంట్‌లో కనిపించారు. కానీ, తరువాత ఆ ట్వీట్‌ను ఆ యూజర్ తొలగించారు.

వీణా

ఫొటో సోర్స్, @iVeenaKhan

ఆ వీడియో ట్వీట్‌కు స్పందిస్తూ.. సానియా తన కుమారుడిని ఒక ఫాస్ట్‌ ఫుడ్ రెస్టారెంట్‌కి తీసుకెళ్లారని, అది మంచిది కాదని వీణ విమర్శలు చేశారు. తనకు తెలిసినంత వరకు ఆ రెస్టరెంట్‌లో ఆహారం పిల్లలకు, క్రీడాకారులకు కూడా మంచిది కాదని, ఒక తల్లిగా, క్రీడాకారిణిగా ఆ విషయం సానియాకు తెలిసుండాలని కూడా ఆమె అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

వీణా మాలిక్ ట్వీట్‌కు సానియా మీర్జా గట్టిగా బదులిచ్చారు. తాను తన కుమారుడిని జంక్ ఫుడ్ రెస్టారెంట్‌కి తీసుకెళ్లలేదని స్పష్టం చేశారు.

వీణా, 'ఇది మీకు గానీ, బయటి ప్రపంచానికిగానీ సంబంధం లేని విషయం. ఎందుకంటే అందరికంటే నేను నా కొడుకును బాగా చూసుకోగలను' అని సానియా ట్వీట్ చేశారు. తాను పాకిస్తాన్‌ క్రికెట్ జట్టుకు డైటీషియన్‌ కానీ, తల్లిగానీ, టీచర్‌గానీ కాదని సానియా తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

‘పాక్ ఓటమికి కారణం ఇదేనా’ అంటూ ఆ వీడియో గురించి పాక్ అభిమానులు ఘాటుగా విమర్శలు చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

ఈ వివాదంపై సానియా భర్త షోయెబ్ మాలిక్ కూడా స్పందించారు. ఆ వీడియో భారత్‌తో మ్యాచ్‌కు ముందు రోజుది కాదని, మ్యాచ్‌కు మూడ్రోజుల ముందు తీసిన వీడియో అని బదులిచ్చారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)