భయం ఎందుకు వస్తుంది? సైన్స్ ఏం చెబుతోంది?

భయం.. అందరికీ సుపరిచతమే! నవరసాల్లో భయానక రసం ఒకటి. కొందరికి సాలీళ్లను చూస్తే భయం, కొందరికి కొన్ని ఆకారాలను చూస్తే భయం. మరికొందరికి హారర్ సినిమాలంటే భయం. విషయం ఏదైనా కావచ్చు. కానీ ఫలితం మాత్రం ఒక్కటే.. ‘భయం!’
విదేశాల్లో భయపడటం కోసమే హాలోవీన్ పండగ చేసుకుంటారు. ఆరోజు భయాన్ని చాలా ఎంజాయ్ చేస్తారు.
భయపడటం వెనుక కూడా సైన్స్ ఉంది. మన భద్రతకు ఢోకా లేనంతవరకూ భయాన్ని బాగానే ఎంజాయ్ చేస్తాం.
ఎంత భయం ఉన్నా, హారర్ సినిమాలను మాత్రం వదలం.. ఆ కలవరపాట్లు, ఉలికిపాట్లను అనుభవిస్తూనే సినిమాలు చూస్తాం!
ఇంతకూ ‘భయం’ అంటే మనకెందుకంత ఇష్టం? సమాధానం కోసం ఈ వీడియో చూడండి..
ఇవి కూడా చదవండి
- Fake News -గుర్తించడం ఎలా-
- నమ్మకాలు - నిజాలు: అలర్జీలు ఆడవాళ్లకేనా?
- వృద్ధాప్యం ఎందుకొస్తుంది? ఇవిగో... 9 కారణాలు
- పోర్న్ వెబ్సైట్లపై ప్రభుత్వం పట్టు బిగించగలదా?
- ‘టెస్ట్ ట్యూబ్ చెట్లు’: చెట్లు అంతరించిపోకుండా ఉండడానికి ఇదే పరిష్కారమా?
- గిరిజన మహిళల ముఖాలపై సంప్రదాయపు గాట్లు
- తెలంగాణ ఎన్నికలు: 'మాకు రెండు రాష్ట్రాలు.. రెండు ఓటరు కార్డులు'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




