ఈ వీడియో చూసేలోపు ఈ విమాన ప్రయాణం పూర్తవుతుంది
ప్రపంచంలో అతి తక్కువ సమయం ప్రయాణించే విమాన సర్వీసు స్కాట్లండ్‌లో నడుస్తోంది.
2.7 కిలోమీటర్ల దూరాన్ని ఈ విమాన సర్వీసు కేవలం 47 సెకెన్లలో పూర్తి చేస్తుంది. మరిన్ని వివరాలు పై వీడియోలో చూడండి.
వాస్తవానికి మీరు ఆ విమానం ఎక్కితే ఈ వీడియో చూసేలోపే ఆ ప్రయాణం పూర్తవుతుంది.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





