ఆస్కార్ నామినేషన్లలో 'షేప్ ఆఫ్ వాటర్' హవా!

ఫొటో సోర్స్, Carlo Allegri
2018 ఆస్కార్ నామినేషన్లను ప్రకటించారు. 'షేప్ ఆఫ్ వాటర్' 13 విభాగాల్లో నామినేషన్ పొందింది.
డన్‌కర్క్ 8, త్రీ బిల్‌బోర్డ్స్ 7 విభాగాల్లో పోటీ పడుతున్నాయి.
త్రీ బిల్‌బోర్డ్స్ చిత్రానికి దర్శకత్వం వహించిన మార్టిన్ మెక్‌డొనా ఉత్తమ డైరెక్టర్ రేసులో నిలువలేకపోయారు.

ఫొటో సోర్స్, Universal
గ్యారీ ఓల్డ్‌మ్యాన్, డెనియల్ కలుయా ఉత్తమ నటుల రేసులో ఉన్నారు.
సల్లీ హకిన్, రొనన్ ఉత్తమ హీరోయిన్ల విభాగంలో పోటీ పడుతున్నారు.
ఆస్కార్ ఉత్తమ సినిమా రేసులో కాల్ మీ బై యువర్ నేమ్, డార్కెస్ట్ అవర్, డన్‌కర్క్, ది షేప్ ఆఫ్ వాటర్, త్రీ బిల్‌బోర్డ్స్ అవుట్ సైడ్ ఇబ్బింగ్ సినిమాలు నిలిచాయి.


ఉత్తమ నటి రేసులో ది షేప్ ఆఫ్ వాటర్‌లో నటించిన సల్లీ హకిన్, త్రీ బిల్‌బోర్డ్స్ అవుట్ సైడ్ ఇబ్బింగ్, మిస్సోరీలో నటించిన ఫ్రాన్సెస్ మెక్‌డోర్మాండ్ పోటీ పడుతున్నారు. ఇక ఉత్తమ నటుడు బరిలో టొమోతీ చాలమెట్, డానియల్ డే లువిస్ ఉన్నారు.

ఫొటో సోర్స్, Universal


ఇక ఆస్కార్ ఉత్తమ దర్శకుడు రేసులో క్రిస్టోఫర్ నొలన్, జోర్డాన్ పీలీ, గ్రీటా గర్నింగ్‌లు ఉన్నారు.


ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 4న జరుగుతుంది.
ఇవి కూడా చదవండి:
- సుభాష్ చంద్రబోస్: 1934 - ఎ లవ్ స్టోరీ!
- పెరుగు తింటే వందేళ్లు జీవిస్తారా?
- అల్లం, తేనె.. నెక్స్ట్ కండోమ్ ఫ్లేవర్ ఏం రావొచ్చు?
- మనోళ్ల 'గుడ్ మార్నింగ్' బెడద ఇప్పుడు అంతర్జాతీయ సమస్యయి కూర్చుంది!
- గౌతమి: కేన్సర్‌ను ఇలా జయించారు
- ట్రంప్‌తో డేటింగా.. నో నో!
- ఆ ప్రొడ్యూసర్ల భార్యలే ‘ఒప్పుకోమనేవారు’!
- స్టీవెన్ సీగల్పై లైంగిక వేధింపుల ఆరోపణలు
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.










