తెలంగాణ పల్లెలో మోదీ మెచ్చిన మహా గ్రంథాలయం

వీడియో క్యాప్షన్, తెలంగాణ పల్లెలో మోదీ మెచ్చిన మహా గ్రంథాలయం

ప్రధాని మోదీ తన మన్‌కీ బాత్‌లో తెలంగాణలోని ఒక గ్రంథాలయాన్ని ప్రస్తావించారు.

ఒక పల్లెటూరిలో ఉన్న ఈ గ్రంథాలయంలో 2 లక్షలకు పైగా పుస్తకాలున్నాయి.

పల్లెటూరిలో లక్షల పుస్తకాలతో మహా గ్రంథాలయాన్ని స్థాపించిన కూరెళ్ళ విఠలాచార్యపై కథనం..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)