RRRకు చే గువేరా సినిమా స్ఫూర్తినిచ్చిందా

వీడియో క్యాప్షన్, RRRకు చే గువేరా సినిమా స్ఫూర్తినిచ్చిందా

త్వరలో విడుదల కాబోతున్న పాన్ ఇండియా మల్టీ స్టారర్ 'ఆర్‌ఆర్‌ఆర్' కథ ఎలా పుట్టిందో వివరించారు ఆ సినిమా దర్శకులు రాజమౌళి.

ఈ కథకు తాము ఎందుకు ఒప్పుకున్నామో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ చెప్పుకొచ్చారు.

అల్లూరి సీతారామరాజు, కొమురం భీంల కథలను మేళవించి రూపొందించిన ఈ సినిమా గురించి రాజమౌళి అనేక విషయాలు చెప్పుకొచ్చారు.

చేగువేరా సినిమా ఆర్ఆర్ఆర్‌కు ఎలా స్ఫూర్తినిచ్చిందో కూడా చెప్పారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)