ఎగరాల్సిన పార్టీ జెండా సోనియా గాంధీ చేతిలో పడింది

వీడియో క్యాప్షన్, ఎగరాల్సిన పార్టీ జెండా సోనియా గాంధీ చేతిలో పడింది

కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ.. పార్టీ 137వ వ్యవస్థాపక దినోత్సవానికి సంబంధించిన ఒక కార్యక్రమంలో జెండా ఎగురవేయాల్సి ఉంది.

ఆ ప్రయత్నం చేస్తుండగా పార్టీ జెండా ఊడి చేతులపై పడింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)