పవర్ లిఫ్టింగ్ చాంపియన్ సునీతా దేవి: కూలి పనులు చేస్తూ మెడల్స్ సాధించారు

వీడియో క్యాప్షన్, పవర్ లిఫ్టింగ్ చాంపియన్ సునీతా దేవి: కూలి పనులు చేస్తూ మెడల్స్ సాధించారు

సునీతా దేవి పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్. 2020లో వరల్డ్ స్ట్రెంత్స్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ గోల్డ్ మెడల్ సాధించారు.

పేదరికం కారణంగా తన తల్లిదండ్రులతో పాటు ఆమె కూడా కూలీపనులకు వెళ్లేవారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)