హైవేపై లారీ డ్రైవర్ల నుంచి పొందే సాయంతో గోశాల నిర్వహిస్తున్న ట్రాన్స్‌జెండర్

వీడియో క్యాప్షన్, హైవేపై లారీ డ్రైవర్ల నుంచి పొందే సాయంతో గోశాల నిర్వహిస్తున్న ట్రాన్స్‌జెండర్

భావ్‌నగర్ - అహ్మదాబాద్ హైవేపై న్యారీ పెట్రోల్ పంపు దగ్గర వచ్చి పోయే వాహనాల్ని డబ్బులు అడిగే దిలీప్ కుమార్ అలియాస్ నైనా కున్వారా ఆ డబ్బుతో ఓ గోశాలను నిర్వహిస్తున్నారు.

గాయపడిన, జబ్బు పడిన 100కు పైగా ఆవుల్ని తన గోశాలలో పోషిస్తున్నారు.

20 ఏళ్ల కిందట భావ్‌నగర్ వచ్చిన నైనాకు గాయపడిన ఆవులను ఎందుకు ఆదరించాలనిపించిందో ఈ వీడియోల చూడండి.

ఇంతకీ నైనా కున్వారా కథేమిటి? ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)