మహారాష్ట్ర హోంమంత్రి పదవికి అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా - కారణం ఇదే Newsreel

మహారాష్ట్ర

ఫొటో సోర్స్, PRATIK CHORGE / HINDUSTAN TIMES VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, అనిల్ దేశ్‌ముఖ్, పరమ్‌బీర్ సింగ్

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు.

రాజీనామా లేఖను ఆయన ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు సమర్పించారని ఎన్‌సీపీ వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ గతంలో అనిల్ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణలు చేశారు.

వాటిపై విచారణ జరిపించాలంటూ జయ్‌శ్రీ పాటిల్ బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు.

దీనిపై విచారణ జరిపిన కోర్టు.. అవినీతి ఆరోపణలపై 15రోజుల్లో ప్రాథమిక విచారణ జరిపించాలని ఆదేశించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

కోర్టు ఆదేశాల తర్వాత అనిల్ దేశ్‌ముఖ్ పార్టీ నాయకులను కలిశారని, ఇలాంటి సమయంలో పదవిలో ఉండటం తనకు ఇష్టం లేదని వారికి చెప్పారని రాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ నాయకుడు నవాజ్ మాలిక్ చెప్పినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ పేర్కొంది.

అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామాను ఆమోదించాలని పార్టీ తరఫున ముఖ్యమంత్రిని కోరినట్లు నవాజ్ మాలిక్ చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

అనిల్ దేశ్‌ముఖ్‌ రాజీనామా లేఖను సీఎం ఉద్ధవ్ ఠాక్రే గవర్నర్‌కు పంపించారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

అలాగే హోంశాఖ బాధ్యతలను ప్రస్తుతం దిలిప్ వాల్సే పాటిల్‌కు అప్పగిస్తున్నట్లు కూడా సీఎం సమాచారం ఇచ్చారని సీఎంవో చెప్పినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామాపై స్పందించిన వారిలో నటి కంగనా కూడా ఉంది.

ఇది ప్రారంభం మాత్రమేనని, ఏం జరుగుతుందో వేచి చూడాలని ట్వీట్ చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)